మా Milk & Retail Store లో పని చేయడానికి మహిళా సిబ్బంది (Lady Staff) కావాలి.
పని: Customer Handling, Billing, Sales & Store Maintenance
అర్హత: కనీసం 10వ తరగతి / ఇంటర్
అనుభవం ఉంటే ప్రాధాన్యత (Freshers కూడా అప్లై చేయవచ్చు)
పని సమయం:
Shift 1 : 6am to 2:30pm
Shift 2 : 2pm to 10pm
ఆకర్షణీయమైన జీతం
Sales ఆధారంగా అదనపు Incentives పొందే అవకాశం
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, కస్టమర్లతో మర్యాదగా వ్యవహరించగల అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
మణికొండ, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్, నార్సింగి ప్రాంతాల్లో నివసించే అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.